పొలిటికల్ ఐ: “ఇండోనేషియా దేశం సెంట్రల్ జావాలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధాలయమిది”
“భారతీయ సైలేంద్ర రాజులు ఈ బౌద్ధాలయాన్ని 9 వ శతాబ్దంలో
నిర్మించారు”
“మంత్రముగ్ధులను చేసే ఈ ఆలయం అఖండ భరత్ సమయంలో నిర్మించబడింది”
“పురాతన భారతీయ ‘గుప్తా’ యుగం నాటి కళ ఇక్కడి నిర్మాణంలో ఎక్కువ కనబడుతుంది”
“యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది”