విశాఖపట్నం: 2వ ప్రపంచయుద్దం కాలంనాటి యుద్ద బంకర్లు
విశాఖతీరంలోని విశాఖ, యారాడ, జాలరి పేట ప్రాంతాల్లో బయటపడ్డాయి. తీరంలోని ఇసుక కోతకు గురి కావడంతో ఈ బంకర్లు బయటపడ్డాయి.
2వ ప్రపంచ యుద్దకాలంలో కాంక్రిట్ తో నిర్మించిన ఈ బంకర్లను జపాన్ సేనలనుంచి తమను కాపాడుకోవడానికి ఈ బంకర్లను ఉపయోగించినట్టుగా భావిస్తున్నారు.