Politicla Eye

రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి

లక్నో: రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి చెంది. 12 మందికి తీవ్ర గాయాలైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో ని లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన రెండు బస్సులు ప్రమాదవ శాత్తూ బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సలూ నుజ్జు నుజ్జైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like