నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి చెందారు..
* రాయలసీమ భాషతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు…
* ఫ్యాక్షన్ సినిమాలో విలన్ గా చేయడంతో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.ఎం
* ఇటు విలన్ గా అటు కమిడియన్ గా తెలుగు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు..
ప్రేమించుకుందాం రా, సమరసింహ రెడ్డి ,ఖైదీ150 ,ఊసరవెల్లి, సీమశాస్త్రి, కబడికబడి ,రెడీ సరిలేరు మీకెవ్వరు ఇలా ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు ఉన్నాయి..
1988 లో దాసరి నారాయణ రావు ఇండస్ట్రీ కి పరిచయం చేసారు..
* సినీ పరిశ్రమ ,ప్రముఖ రాజకీయా నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 8: టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఫేమస్ విలన్,కమిడియన్ కన్నుమూశారు.గుండెపోటుతో బాత్ రూమ్ లో జారీ పడిపోయారు.దింతో అక్కడే మృతి చెందారు..కరోనాతో షూటింగులు లేకపోవడంతో లాక్ డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన.గుండెపోటుతో బాత్రూమ్ లో కుప్పకూలారు.రాయలసీమ స్లాంగ్ లో విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యారు.ఇప్పుడు ఆయన లేరన్న వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మం. సిరివెళ్ల, ఈయన సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పని చేశారు..ఐతే జయప్రకాష్ నారాయణ పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచే అవకాశం లేకుండా పోయింది.. కారోనో నేపథ్యంలో ఆయన స్వగ్రామంలోనే అంతక్రియలు జరిగే అవక్షకు ఉన్నాయి.. సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు..సినీ పెద్దలు ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన పాత్రలు చేయడం ఆయనకే సాటి ఎవరు చేయలేరని అన్నారు..