నేడు ఎస్ఏటీసీ (దక్షిణాఫ్రికా తెలుగు సమాజం) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం.. గిడుగు 157 వ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక ఉపన్యాసం చేయనున్నారు.