పొలిటికల్ ఐ: భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వేళా తెలుగు ఇండస్ట్రీ సీనియర్ హీరో నాగార్జున 50 లక్షలని సిఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. వర్షాలతో జన జీవనం అల్లడిపోతుంది. కేసీఆర్ 500 కోట్లు ప్రకటించటాన్ని స్వాగతిస్తున్న అని తెలిపారు.
కేరళ వరదలప్పుడు కేరళకు, ఆర్మీ కి, కరోనా కోసం మనం అందరం ఎంతగానో ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం, ఇప్పుడు మన ప్రజలు, మన సిటీ కి చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ 10 లక్షలని విరాళంగా ప్రకటించారు
వీరు మాత్రమే కాకుండా చిరంజీవి కోటి రూపాయలు, మహేశ్ బాబు కోటి, NTR 50 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు అందించారు.