బార్లు, క్లబులకు పర్మిషన్ గ్రాంటెడ్….
* పర్మిట్ రూమ్ లకు నో పర్మిషన్
పొలిటికల్ ఐ : తెలంగాణ ప్రభుత్వం బార్లకు, క్లబులకు పర్మిషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఐతే పర్మిట్ రూమ్ లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.ఇక బార్లలో, క్లబ్బులలో డాన్స్ లు, మ్యూజికల్ ఈవెంట్స్ కి మాత్రం నో పర్మిషన్..ఇక కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పట్టించాల్సిందేనని లేదంటే మాత్రం ఆయా బార్లు,క్లబుల పై కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపింది..