కృష్ణా: ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులకు పాముకాట్లకు గురైన దారుణ ఘటన జిల్లాలోని చోటుచేసుకుంది.
దీంతో చిన్నారులను మొవ్వ పీహెచ్ సీకి తరలించారు. పాము ఎలా ఇంట్లోకి వచ్చింది. ఒకే సారి ముగ్గురిని ఎలా కాటేసిందన్న దానిపై సమాచారం అందాల్సి ఉంది. వర్షాకాలం కావడంతో పాములు, తేళ్లు కలుగుల్లోంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి చొరబడుతుంటాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.