టాలీవుడ్ లో దశాబ్ద కాలంపాటూ ఓ ఊపు ఊపేసిన నటి శ్రీయ. వయసులో సీనియర్ నటి అయినప్పటికీ.. నేటి యువ హీరోఇన్ లతో కూడా పోటీపడ్డారు.
అయితే ‘అందాధున్’ అనే హిందీ మూవీని నితిన్ కథానాయకునిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో టబు పోషించిన కీలక పాత్ర కోసం శ్రియను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.