పొలిటికల్ ఐ సెప్టెంబర్ 13: రామాయణం అంటేనే రాముడు సీత రావణాసూరుడు. రామాయణం నేపథ్యంతో ప్రభాస్ నటించబోతున్న కొత్త చిత్రం “ఆదిపురుష్” రాముడిగా ప్రభాస్ రావణాసూరిడిగా సైఫ్ అలీ ఖాన్ గా ప్రకటించారు. మరి సీతగా ఎవరు నటించబోతున్నారు. కీర్తి సురేష్, కియార అద్వానీ, అనుష్క శర్మ ల పేర్లు వినపడుతున్నాయి.
అనుష్క శర్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ జనవరి లో డెలివరీ, కీర్తి సురేష్, కియార సీతగా చేసి మెప్పించగలరా..
ఇంతకుముందే శ్రీరామరాజ్యం లో సీతగా నటించి నది అవార్డ్ కూడా తీసుకున్న నయనతార పెరు కూడా వినిపిస్తుంది. మరి సీతమ్మ గా ఎవరు నటించబోతున్నారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు.
225
Share
Get real time updates directly on you device, subscribe now.