వియాత్నంలో ఓ వృద్దుడు జట్టును పెంచడంలో అరుదైన రికార్డును సృష్టించాడు. వివరాల్లోకెళితే.. వియాత్నంలో గియాన్ వాన్ చిన్ అనే 92 ఏళ్ల వృద్దుడు గత 80 ఏండ్లుగా జుట్టు పెంచుతూనే ఉన్నాడు.
దీంతో అతని జుట్టు ఏకంగా 500 సెం.మీ పెరిగింది. దీంతో తనకంటూ ఓ గుర్తింపు పొందాడు. దీంతో అతని జుట్టును చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.