ముంబయి: ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ పైనే రేప్ కేసు పెట్టిన కేసును విచారించిన బాంబే హైకోర్టు యువతిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణలో.. యువతి కావాలనే తన బాయ్ ఫ్రెండ్ పై రేప్ కేసు పెట్టిందని తేలడంతో.. యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.20 వేల జరిమానా విదించింది.