గూగుల్ ప్లే స్టోర్ నుండి paytm ని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి గల కారణాలను వివరిస్తూ ఇది గూగుల్ ప్రైవసీకి విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. గూగుల్ ఏ విధమైన గ్యాంబ్లింగ్ ని, బెట్టింగ్లను, కేసినోలను ప్రోత్సహించదని అందుకని paytmని తొలగిస్తున్నట్లు తెలిపింది.