Politicla Eye

లారీని ఢీకొన్న పెట్రోలింగ్ వాహనం

చిత్తూరు: పెట్రోలింగ్ చేస్తున్న ఓ పోలీసు వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. పెట్రోలింగ్ కు వెళ్లిన పెట్రోలింగ్ వాహనం ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో పోలీసు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. పోలీసువాహనంలోనే హెడ్ కానిస్టేబుల్, మరో హోంగార్డు ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like