Politicla Eye

ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్ కి గాయం…!

పొలిటికల్ ఐ :ఫస్ట్, సెకండ్ & థర్డ్ ఇయర్ విద్యార్థుల కు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చెయ్యాలని మరియు 50 శాతం ఫీజు మాఫీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరి వెంకట్ మరియు రాష్ట్ర ఇంచార్జి నవేద్ ఖాన్ ఆధ్వర్యంలో తెలంగాణ NSUI రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు JNTU కు చేరుకున్నారు.ఇక  JNTU అధికారులను కలవకుండా తో  NSUI నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో JNTU ముందు విద్యార్థులు  బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఇంతలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న NSUI నాయకులపై పోలీసులు ఇష్టారాజ్యంగా తమ లాఠీలను జులుపించడంతో NSUI రాష్ట్ర అధ్యక్షునితో సహా నాయకులంతా తీవ్ర గాయాలపాలైనారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసుల దౌర్జన్యం సరైంది కాదని.విద్యార్థుల క్షేమం కోరి న్యాపరమైన డిమాండ్లతో JNTU అధికారులను కలవడానికి వచ్చిన తమపై ఇష్టానుసారంగా లాటి ఛార్జ్ చేసి విద్యార్థులమని కూడా చూడకుండా చావబాదడం మన కెసిఆర్ బంగారు తెలంగాణ కు నిదర్శనమని.తెలంగాణ విద్యార్థుల కోసం తన ప్రాణ త్యాగానికైనా వెనుకాడబొనని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like