అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూములను ఇళ్లస్థలాలకు కేటాయించడడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పైజ ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. భూముల కొనుగోలులో భారీఎత్తున అవినీతి జరిగిందని సీబీఐ విచారణకు ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
వరద వచ్చినప్పుడు మునిగిపోయే భూములను ఇళ్ల స్థలలాకు కొనుగోలు చేశారని పిటిషనర్ విన్నవించాడు. ఈ భూముల ముంపునకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. సీబీఐకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం, తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు