ఉదయం మీ ఇంటికి వచ్చి చూపిస్తా..మంత్రి తలసాని
మీరు వచ్చిన సరే నన్ను రామన్న ఒకే..సీఎల్పీ నేత భట్టి
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 16: అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ అభివృద్ధి పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..భట్టి విక్రమార్క గారు హైదరాబాద్ అభివృద్ధి విషయం లో సత్యదూరంగా మాట్లాడుతున్నారని కావాలంటే ఉదయం మీ ఇంటికి వస్తానని హైదరాబాద్ లో ఎన్ని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అయ్యాయో చూపిస్తామన్నారు..
దీనికి కౌంటర్ గా భట్టి విక్రమార్క మీరు మా ఇంటికి వచ్చిన సరే లేదా నన్ను మీ ఇంటికి రామన్న సరే హైదరాబాద్ లో 1 లక్ష ఇండ్లు ఎక్కడ కట్టారో చూపించాలని లేదంటే సమాధానం చూపించాల్సి వస్తుందని అన్నారు.