Jaggareddy.com
తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ , సంగారెడ్డి టైగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ గుర్తింపు ఉంది..తన పేరే తన బ్రాండ్ ఐతే కాలానికి అనుకూలంగా,ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు జగ్గారెడ్డి కూడా కొంత మారారని చెప్పుకోవాలి ఏంటి ఆ మార్పు అని అనుకుంటున్నారా..!
జగ్గారెడ్డి కి ఇప్పటివరకు ఆఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లేవు..ఐతే జగ్గారెడ్డి పేరు మీద అనేక ఫేస్ బుక్ అకౌంట్స్ పేజెస్ ,ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి కానీ అవ్వని అభిమానులు, కార్యకర్తలు ప్రేమ తో క్రియేట్ చేసి ఉపయోగిస్తున్నావి..
ఇప్పుడు JAGGAREDDY.COM పేరుతో జగ్గారెడ్డి ఆఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ వచ్చేసింది..ఈ అకౌంట్ లో జగ్గారెడ్డి రాజకీయ జీవితం, కుటుంబ విషయాలు, జగ్గారెడ్డి చేసిన అభివృద్ధి,సహాయ కార్యక్రమాలు, తన లక్ష్యాలు, ఫోటో గ్యాలరీ లాంటి అంశాలు ఉన్నాయి.ఇక ఇదే వెబ్ సైట్ లో ఆఫీషియల్ ఫేస్ బుక్ , ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ లింక్ లు ఉన్నాయి..
ఇందులో ప్రత్యేకత జగ్గారెడ్డి ఆఫీషియల్ అకౌంట్స్ లోని ప్రతి డీపీ , కవర్ ఫోటో కూతురు జయరెడ్డి తో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి..
ప్రస్తుతం కారోనో నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కూడా చాలా మంది సోషల్ మీడియా లో ఉంటే బాగుంటుంది ఫేస్ బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ లింక్ లు ఇస్తే బాగుంటుందనే సలహా కూడా ఇచ్ఛిన్నట్లు తెలుస్తోంది.జగ్గారెడ్డి ఆఫీషియల్ అకౌంట్స్ లింక్స్ ,పేజీ లు ఇవ్వే…..
Social Media Pages:
Facebook:
https://www.facebook.com/Jagga-Reddy-116687540176969/
itsjaggareddy@gmail.com
Twitter:
Tweets by ImJaggaReddy
itsjaggareddy@gmail.com
Instagram:
https://www.instagram.com/imjaggareddy/
itsjaggareddy@gmail.com
Youtube:
https://www.youtube.com/channel/UC4dQZmlOC3fERvqiU9DoWUA?view_as=subscriber
itsjaggareddy@gmail.com
Gmail:
itsjaggareddy@gmail.com