Politicla Eye

చిరంజీవికి కరోనా పాజిటివ్…

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది స్వయంగా మెగాస్టార్ తన ట్విట్టర్ లో తెలియజేశాడు. గత నాలుగైదు రోజులుగా తనతో పాటు కలిసి తిరిగిన అందరిని టెస్ట్ చేయించుకోవాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like