Politicla Eye

విద్యార్థుల మనోభావాలు వినాలి: సోనియా

న్యూఢిల్లీ: విద్యార్థుల కష్టాలు, వారి మనోభావాలను కేంద్ర ప్రభుత్వం వినాలని ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారి అభిప్రాయాలు తీసుకోవాలని కోరింది. తాజాగా డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like