సూర్యాపేట: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాలయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ మండలంలోని ఓ చెరువులో ఉచిత చేపపిల్లలను వదిలి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మత్స్యకారులను ఆదుకుంటున్నట్టు తెలిపారు.