పొలిటికల్ ఐ సెప్టెంబర్ 18: బిగ్ బాస్ స్టార్ట్ అయి 2 వారాలు కావొస్తుంది. బిగ్ బాస్ లో అందరికంటే కూడా గంగవ్వకి అభిమానులు ఎక్కువ. మొదటి వారం కూడా ఎలిమినేషన్ లో ఉన్నప్పటికీ ముందుగా సేవ్ అయింది గంగవ్వే. హౌసులో కూడా అందరూ గంగవ్వని ఏంతో స్పెషల్ గా చూస్తారు.
అది మాత్రమే కాకుండా హౌసులో చాలా వరకు గంగవ్వ వయసుని బట్టి మినహాయింపులు ఇచ్చారు. తనకి సెపరేట్ రూమ్ కూడా ఇచ్చారు బిగ్ బిస్. అయినప్పటికీ ఏసీ రూమ్స్ లో ఇమెడలేకపోతుంది.
ఈమద్యే అనారోగ్యంతో బాధ పడుతుంది.”మట్టిలో బ్రతికేదాన్ని ఇక్కడ నావల్ల కావట్లేదు అంటూ బిగ్ బాస్ తో విన్నపించుకుంది”. 6 వారాలు బిగ్ బాస్ లో ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి ముందుగానే రావటానికి గంగవ్వ సిద్ధపడింది. ఇంకో 3/4 రోజుల్లో తేలిపోనుంది గంగవ్వ బయటకి వస్తుందా గుండె నిబ్బరంతో కొనసాగుంతుందా అనేది తేలనుంది.
ఏదేమైనా గంగవ్వ బయటకి వస్తే trp తగ్గుతుంది అనటం లో సందేహం లేదు
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
You might also like