Politicla Eye

మాల్ కావాలి..ఇంట్లో ఉంది..!

పొలిటికల్ ఐ : బాలీవుడ్ డ్రగ్స్ కేస్ రోజుకో మలుపు తిరుగుతోంది..ఎన్ సీబీ విచారణలో కొత్త పేర్లు బయటికి వినిపిస్తున్నాయి..ఇక కొత్తగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనె పేరు వార్తలో చెక్కర్లు కొడుతుంది.ఇప్పటికే సరా అలీ ఖాన్, శ్రద్ధ కపూర్ పేర్లు వినిపిస్తూ వచ్చాయి ఐతే ఇటీవలే దీపికా తన మేనేజర్ కరిష్మా తో చేసిన చాటింగ్ లో కీలక అంశాల బయటపడ్డాయని ఎన్ సీబీ వెల్లడించింది. ఈ చాటింగ్ లో దీపికా నాకు మాల్ కావాలని మెసేజ్ చేయగా దీపికా మేనేజర్ కరిష్మా ఇంట్లో ఉంది అని రిప్లై ఇచ్ఛిన్నట్లు సమాచారం.. ఐతే ఇప్పటికే ఎన్ సీబీ విచారణ లో D,K,J N ,S లెటర్స్ ని డీ కోడ్ చేసే పనిలో పడింది.. ఇప్పటికే అన్ని లెటర్స్ పై క్లారిటీ వచ్చిన్నట్లు మనకు తెలుస్తోంది కానీ దింట్లో ఒక N లెటర్ పై క్లారిటీ రాలేదు..ఈ లెటర్ తో ఉన్న ఉన్నవారికి టాలీవుడ్ తో లింక్ లు ఉన్నట్లు వార్తలు కోడై కూస్తున్నాయి..దింతో టాలీవుడ్ ఆందోళనలో ఉంది.ఎవరి పేరు బయటికి వస్తుందో అని. చూద్దాం ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ కు తగులుకుంటుందో లేదో ….

Get real time updates directly on you device, subscribe now.

You might also like