Politicla Eye

వ్యాక్సిన్ కోసం రష్యాతో భారత్ సంప్రదింపులు

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రపంచంలోనే మొదటగా వ్యాక్సిన్ (స్పుత్నిక్-వి) ను డెవలప్ చేసిన రష్యాతో భారత ప్రభుత్వం వ్యక్సిన్ కోసం సంప్రదింపులను చేపట్టింది. ఈ సందర్భంగా పలు విషయాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాకేష్ భూషన్ వెల్లడించారు.

వ్యాక్సిన్ పై ఉభయ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సంప్రదింపులు జరపుతున్నట్టు తెలిపారు. మూడోదశ క్లినికల్ పరీక్షలను భారత్ లో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like