కోర్టు దిక్కరణ కేసులో తాను కోర్టులో క్షమాపణలు కోరనని లాయర్ ప్రతాంత్ భూషన్ తేల్చిచేప్పేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కోర్టులో క్షమాపణలు కోరితే అది తన మనస్సాక్షిని ధిక్కరించినట్లే అవుతుందని అన్నారు.
సుప్రీకోర్టుకు సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై భూషన్ పలు ట్వీట్లు చేశారు. దీనిని కోర్టు దిక్కరణగా సుప్రీంకోర్టు తేల్చింది. ఈ కోర్టు దిక్కరణ కేసును సుప్రీం కోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది.