పొలిటికల్ ఐ సెప్టెంబర్11: రియా చక్రవర్తి ని డ్రగ్స్ నిరోధక శాఖ అరెస్టు చేసిన సంగతి అందరికి తెలిసిందే. 14 రోజుల కస్టడీలో ఉంది. బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కోర్ట్ తిరస్కరించింది.
ఇదిలా ఉండగా రియా చక్రవర్తి ని విచారించగా తాజాగా డ్రగ్స్ తీసుకోవటం మరియు కొనటం అమ్మటంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయట పెట్టినట్టు సమాచారం. దీనితో ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. దీనిపై ఇద్దరు హీరోయిన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వీరు ఇద్దరే కాకుండా ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.
781
Share
Get real time updates directly on you device, subscribe now.