Politicla Eye

కుప్ప కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఓ ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. ఈ ఘటన నగరంలోని సుల్తాన్ బజార్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. స్థానిక సుల్తాన్ బజార్ లోని ప్రభుత్వ పాఠశాల ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే లాక్ డౌన్ కారణంగా పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like