Politicla Eye

నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

న్యూఢిల్లీ: నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. ఇవాళ ఉదయం 11:00 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుందని తెలిపారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like