ఏంటి ఇదంతా అనుకుంటున్నారా నిజమేనండి. ఒక తండ్రి తన కొడుక్కి ప్రతి పుట్టిన రోజుకి ఒక విస్కీ బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. బుద్ధిమంతుడైన కొడుకు దానిని తాగకుండా అలానే 28 సంవత్సరాలు దాచి పెట్టాడు. మందు కి వయసు పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంది కదా 28 సంవత్సరాలు గా దాచిన విస్కీ అంతాఅమ్మేశాడు మనోడు. ఆలా వచ్చిన డబ్బుతో ఇల్లే కొనేసాడు. వాళ్ళు 5 లక్షలతో విస్కీ కొంటె మనోడికి 40 లక్షలు తెచ్చి పెట్టింది మందు.
ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగి అనుకుంటున్నారా న్యూయార్క్ చెందిన మాధ్యు 1992 లో రాబ్సన్ అనే వ్యక్తికి జన్మినిచ్చాడు. ఇంట్లో పుట్టినపుడు వారి తలకి విస్కీ రాస్తారు. అలా రాసేందుకు తెచ్చిన బాటిల్ తో పటు ప్రతి ఇయర్ కి గిఫ్ట్ గా వచ్చిన బాటిల్స్ ని దాచుకున్నాడు. ఈమధ్యనే అతనికి ఇల్లు కొందామని ఆలోచన వచ్చింది కానీ అతని దగ్గర డబ్బు లేదు అప్పుడు వాటిని అమ్మితే ఎంత వస్తుందో చూద్దామనుకొని అమ్మేస్తే ఏకంగా 40 లక్షలు వచ్చాయి ఇంకేంటి ఇల్లు కొనేసాడు. అదే మన వాళ్ళు ఐతే ఈపాటికే ఎప్పుడో గడగడ తాగేసేవాళ్ళు కదండీ.
150
Share
Get real time updates directly on you device, subscribe now.