హైదరాబాద్: దేశంలో కరోనా నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును ఇవ్వనుంది. డిగ్రీ, పీజీ ఫైనల్ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను ఇవాళ విచారించనుంది.
ఈ పరీక్షల విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు విచారించింది. తాజాగా ఇవాళ కూడా విచారణ జరగనుంది.