Politicla Eye

దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల…

పొలిటికల్ ఐ: టీఆరెస్ దుబ్బాక సీనియర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక..
కేంద్ర ఎన్నికల కమిషన్ దుబ్బాక ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది.దింతో మెదక్ జిల్లాలో వెంటనే అమలులోకి రానున్న ఎన్నికల కోడ్..ఉప ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9 న , అక్టోబర్ 16 న నామినేషన్ ,అక్టోబర్ 18 న నామినేషన్ విత్ డ్రా ,నవంబర్ 3 న పోలింగ్ , నవంబర్ 10 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ తో అన్ని రాజకీయ పార్టీ లు అలెర్ట్ కానున్నాయి.ఈ వారంలో ఆయా పార్టీ లు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like