Politicla Eye

గడ్డితోపాటే పామును తినేసిన గాడిద

జైపూర్: ఓ గాడిద గడ్డితోపాటే పామును తినేయడంతో రెండూ మృతి చెందిన ఘటన రాజస్థాన్ లోని ప్రతాప్ ఘర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఓ గాడిద గడ్డి మేస్తున్న క్రమంలో ఓ పామును అలాగే కొరికి నమిలేసింది. ఇది జరిగిన కొద్ది సేపటి తర్వాత ఆగాడిద, పాము రెండూ మృతి చెందాయి. ఆ తతంగాన్ని అటుగా వెళ్లిన కొందరు వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like