Politicla Eye

పద్మనాభస్వామి ఆలయంలోకి భక్తులకు అనుమతి

తిరువనంతపురం: రేపటి నుంచి పద్మనాభస్వామి ఆలయంలోకి భక్తులకు అనుమతించనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

ఉదయం 8:00 గంటల నుంచి 11:00 (3 గంటలు) వరకు భక్తులను అనుమతించనున్నట్టు తెలిపారు. సాయంత్రం 5:00 గంటల నుంచి దీపారాధన నిర్వహించనున్నట్టు తెలిపారు. కోవిడ్ నిబందనలను పాటిస్తూ.. భక్తులు దర్శించుకోవాలని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like