Politicla Eye

జూమ్ లైవ్ లో పాడుపని… వీడియో వైరల్

మనీలా: అప్పటి దాకా జూమ్ లైవ్ లో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇక ముగిసింది కదా తన సెక్రెటరీతో తన పని కానిచ్చేశాడు. ఇంకేముంది అందరి ఆయన భాగోతాన్ని చూసి కంగుతున్నారు.

ఫిలిప్పిన్స్, పాతిమా పై అధికారి జీసన్ ఎస్టిల్ తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్నాలజీ పై అంతగా అవగాహన లేని జీసన్ ఒక బటన్ బదులు వేరే బటన్ నొక్కాడు. కాని కెమెరా స్విచ్చాప్ చేయలేదు. పని ముగిసింది కదా అని సెక్రెటరీతో శృంగారం చేశాడు. ఈయన చేస్తున్నదంతా జూమ్ లైవ్ లో పాల్గొన్నవారికి కన్పించింది. ఇది చూసిన పై స్థాయి అధికారి వెంటనే సమాచారం ఇవ్వగా, తేరుకుని స్విచ్ ఆఫ్ చేశాడు.

కాని ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో బయటకు రావడంతో ఇద్దరూ విధులకు హాజరు కావడం లేదు. ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like