అమరావతి: ఏపీలో కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా విలయ తాండవం చేస్తోంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది.
తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ తానే స్వయంగా తెలిపారు. ఈ మధ్య తనని కలిసి వారు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. తనకు చంద్రబాబు ఆశీసులు ఉంటాయని, తాను త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.