దేశంలో కరోనా మహమ్మారి వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు బన్సీంధర్ భగత్ కరోనా బారిన పడ్డాడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మధ్యన తనను కలిసి వారు హోం క్వారంటైన్ లో ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.