సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఇవాళ జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబందు డబ్బులను రైతుల ఖాతాలో వేసినట్టు తెలిపారు.