పంజాబ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. మొత్తం ప్రజా ప్రతినిధులనే టార్గెట్ చేసిందా అన్న చందంగా.. వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 29 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.
అయితే త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్న తరుణంలో ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.