Politicla Eye

భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

నిన్న కొత్తగా 77,266 కరోనా పాజి‌టివ్ కేసులు నమోదైనాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,63,973 కు చేరాయి. వీరిలో 26,48,999 మంది కోలుకున్నారు. తాజా మృతులతో దేశంలో క‌రోనా మొత్తం మృతుల సంఖ్య 62,750కి చేరింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like