న్యూఢిల్లీ: భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,10,235 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 60,472 కి చేరింది.
ఇప్పటివరకు కరోనా బారిన పడి 25,23,771 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,25,991 యాక్టీవ్ కేసులున్నాయి. ప్రస్తుతం భారత్ లో 76.30 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 1.84 శాతం ఉంది.