కరోనా వల్ల థియేటర్స్ మూసివేశారు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కూడా లేదు. దీని వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతగానో దెబ్బతింది. థియేటర్స్ తెరుచుకునే వరకు ఆగి సినిమా రిలీజ్ చేద్దామన్న కరోనా వల్ల జనాలు థియేటర్ కి రావటం కష్టం. అందుకే చాల వరకు చిన్న సినిమా లు ఇప్పటికే వోటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ మద్యే నాని v సినిమా వోటీటీ లో రిలీజ్ చేసారు.
సుశాంత్ మరణమే కారణమా?
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబేయేది హిందీ సినిమా సడక్ 2 గురించి. ఈ మద్యే ఈ సినిమా ని డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేసారు. కానీ సుశాంత్ సింగ్ మరణం ఈ సినిమా ఫై ఎక్కువగానే ప్రభావం చూపించింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ మహేష్ భట్ యే సుశాంత్ సూసైడ్ కి కారణం అని ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు ఆలియా భట్ కూడా ఈ సినిమాలో నటించింది. సుశాంత్ అవకాశాలు లాగేసుకున్న ఆదిత్య రాయి కపూర్ కూడా ఈ సినిమాలో నటించాడు. ఇంతమంది ఒకే సినిమాలో ఉండటం సుశాంత్ సూసైడ్ కి వీళ్ళు కారణం అని ఆరోపణలు రావటంతో ఈ సినిమా ని పూర్తిగా బాయికాట్ చేసారు. దానికి తోడు సినిమా కూడా ప్లాప్ టాక్ రావటం తో కోట్లల్లో నష్టాలని మిగిల్చింది.
92
Share
Get real time updates directly on you device, subscribe now.