Politicla Eye

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని నాదెండ్ల మండలం కరపర్రులో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కరపర్రులో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో  ఆరుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like