నాకు ఇచ్చిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తా…అర్హమ్ అదిల్
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 9:టీపీసీసీ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ మరియు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ ఛార్జ్ గా అర్హమ్ అదిల్ ని నియమించచారు మైనారిటీ సెల్ చైర్మన్ అబ్దుల్ సోహైల్ .తనను మైనారిటీ వైస్ చైర్మన్ గా నియమించినందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ కి కృతజ్ఞతలు తెలిపారు..
తన పై నమ్మకం ఉంచి పదవి ఇచ్చారని దీనికి తగ్గట్లుగానే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు అర్హమ్ అదిల్