పొలిటికల్ ఐ: సినీనటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ,రాహుల్ గాంధీ కి లేఖ పంపించారు. కాంగ్రెస్ పార్టీ లో తనని అణిచి వేస్తున్నారని , ప్రజలతో సంబంధం లేని వారు పార్టీ ని డిక్టేట చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన్నందుకు సోనియా, రాహుల్ గాంధీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నడ్డా సమక్షం లో కుష్బూ బీజేపీ కండువా కప్పుకొనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కి ఇదొక పెద్ద జలక్ అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీని పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాలి..
Get real time updates directly on you device, subscribe now.
Next Post
You might also like