Politicla Eye

తెలంగాణలో నిన్న ఒక్కరోజే 2,795 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కొత్తగా 2,795 కేసులు నమోదైనాయి. నిన్న 60,386 కరోనా టెస్టులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 788 కి చేరింది. ఇప్పటి వరకు 86,095 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 26,700 యాక్టీవ్ కేసులున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like